పెళ్లైన గంటకే విడాకులు.. తమ్ముడికిచ్చి మళ్లీ పెళ్లి!
Uttar Pradesh Woman marriage with Groom's brother within one hour: ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి పెళ్లైన గంటకే భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం అదే వేదికపై ఆ అమ్మాయిని అతడి తమ్ముడికి ఇచ్చి పెళ్లి జరిపించారు పెద్దలు. అన్నతో అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన ఆ అమ్మాయి అతడి తమ్ముడి చేయి పట్టుకొని వచ్చింది. యూపీలోని సంభల్ జిల్లాలో జరిగిన ఈ పెళ్లి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఇలా ఎందుకు జరిగింది?
By January 06, 2023 at 12:55PM
By January 06, 2023 at 12:55PM
No comments