Breaking News

తండ్రి అయిన రాహుల్ రామ‌కృష్ణ‌.. సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్ట్ పెట్టిన కమెడియన్


టాలీవుడ్‌లో నేటి త‌రం క‌మెడియ‌న్‌గా, విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న రాహుల్ రామ‌కృష్ణ (Rahul Ramakrishna) తండ్ర‌య్యారు. ఆ గుడ్ న్యూస్‌ను సోష‌ల్ మీడియా ద్వారా త‌న ఫాలోవ‌ర్స్‌కి తెలియ‌జేశారు. పిల్లాడు పుట్టాడ‌ని చెప్పిన రాహుల్ రామ‌కృష్ణ‌కి నెటిజ‌న్స్ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. సంక్రాంతి రోజున కొడుకు పుట్టాడ‌ని చెబుతూ సంక్రాంతి రిలీజ్ అంటూ త‌ల్లి కొడుకులున్న ఫొటోను షేర్ చేశారు రాహుల్‌. ఈ మ‌ధ్య రాహుల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా...

By January 16, 2023 at 08:39AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rahul-ramakrishna-became-father-and-pic-shared-by-the-actor/articleshow/97017730.cms

No comments