Rajamouli: RRRకిమరో అరుదైన గౌరవం.. మేరా భారత్ మహాన్ అంటూ జకన్న ఎమోషనల్ స్పీచ్ వీడియో
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR అంతర్జాతీయ అవార్డుల రేసులో పరుగులు తీస్తుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ చిత్రంగా గెలిచింది. ఈ అవార్డుని రాజమౌళి, ఆయన కొడుకు కార్తికేయ అందుకున్నారు. తన జీవితంలోని మహిళలు కారణంగానే తాను ఈస్థాయికి చేరుకున్నానని రాజమౌళి తెలిపారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
By January 16, 2023 at 09:58AM
By January 16, 2023 at 09:58AM
No comments