సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ రైటర్ బాల మురుగన్ కన్నుమూత
తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథను అందించిన సీనియర్ రైటర్ బాల మురుగున్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆదివారం చెన్నైలో వయోభారం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూశారు. తెలుగులో బాలమురుగన్.. ధర్మదాత, ఆలుమగలు, సోగ్గాడు, సావాసగాళ్లు, జీవన తరంగాలు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ అందించారు. అలాగే ఆయన గీతా ఆర్ట్స్ మొదటి సినిమా బంట్రోతు భార్య సినిమాకు కూడా కథను అందించారు.
By January 16, 2023 at 07:40AM
By January 16, 2023 at 07:40AM
No comments