2025లో చైనాతో యుద్ధం తప్పదు.. అమెరికా వైమానిక దళ జనరల్ సంచలన వ్యాఖ్యలు
దక్షిణ చైనా సముద్రంలోని పలు దీవులను ఇప్పటికే తన అధీనంలోకి తెచ్చుకున్న చైనా.. మరిన్ని ప్రాంతాలపై కన్నేసింది. ఈ క్రమంలో కీలకమైన తైవాన్‌ను తమ భూభాగంగా పరిగణించి దానిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డ్రాగన్ ప్రయత్నాలను అమెరికాతో కలిసి అడ్డుకోడానికి తైవాన్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇది చైనా, అమెరికాల మధ్య యుద్ధానికి దారితీస్తుందని, ఇదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం అనివార్యమనే ఆందోళన వ్యక్తమవుతుండటం గమనార్హం.
By January 29, 2023 at 09:12AM
By January 29, 2023 at 09:12AM
No comments