చర్మ వ్యాధితో బాధపడుతున్న నటి ... రుణ పడి ఉంటానంటూఎమోషనల్ పోస్ట్
హీరోయిన్ మమతా మోహన్ దాస్.. ఆ మధ్య క్యాన్సర్ బారిన పడి, దాంతో పోరాడి జయించింది. ఈ సమస్య నుంచి బయట పడిందో లేదో ఇప్పుడు మరో సమస్యతో బాధపడుతుంది. విటిలిగో అనే చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియాలో తెలియజేసింది. మేకప్ లేని ఫొటోతో పాటు ఓ ఎమోషనల్ మెసేజ్‌ను కూడా మమత పోస్ట్ చేసింది. సూర్య కిరణాల కోసం తాను ప్రతి రోజు ఎదురు చూస్తున్నానని ఆమె తెలియజేసింది.
By January 16, 2023 at 07:18AM
By January 16, 2023 at 07:18AM
No comments