ఒకప్పుడు ఇండియాలో బీడీ కార్మికుడు.. ఇప్పుడు అమెరికాలో జడ్జి.. ఇది కదా సక్సెస్ అంటే !
Beedi Roller: కేరళకు చెందిన ఓ వ్యక్తి అమెరికాలోని టెక్సాస్‌లో జిల్లా జడ్జిగా నియమితులై చరిత్ర సృష్టించారు. ఒకప్పుడు ఇండియాలో బీడీ కార్మికుడిగా పని చేసిన సురేంద్రన్ కె.పటేల్ అనే వ్యక్తి ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టారు. సాధించాలనే తపన ఉండాలే కానీ.. పేదరికం సక్సెస్‌కు అడ్డుకాబోదని నిరూపించాడు. కష్టాలను అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించి పలువురికి ఆదర్శంగా నిలిచిన సురేంద్రన్ కే. పటేల్ సక్సెస్ స్టోరీ.
By January 07, 2023 at 09:15AM
By January 07, 2023 at 09:15AM
No comments