Chandra Bose: ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఇంట విషాదం
టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ, చలపతిరావు ఇటీవలే కన్నుమూశారు. ఇప్పుడు సినీ గేయ రచయిత చంద్రబోస్ మావయ్య చాంద్ బాషా (92) తుదిశ్వాస విడిచారు. మణికొండలో ఉంటున్న ఆయన శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఆయన ఎన్నో సినిమాలకు సంగీత దర్శకుడిగా కూడా పనిచేశారు. తెలుగులో ఖడ్గ తిక్కన్న ,బంగారు సంకెళ్లు ,స్నేహమేరా జీవితం వంటి అనేక సినిమాలకు ఆయన సంగీతం అందించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
By January 07, 2023 at 10:19AM
By January 07, 2023 at 10:19AM
No comments