Breaking News

'వారసుడు' ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ బాగుందట! ఫ్యామిలీ ఎమోషన్ వర్కవుట్ అయిందా?


కోలివుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'వారసుడు' సినిమా ఈరోజు (జనవరి 14) తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 'వారిసు' జనవరి 11న రిలీజైంది. దీంతో ఇప్పటికే ఈ సినిమా టాక్ వచ్చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లటం అందరికి అలవాటు. 'వారసుడు' ఫ్యామిలీ డ్రామా అని చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ట్విట్టర్ యూజర్స్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

By January 14, 2023 at 10:33AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/thalapathy-vijay-vaarasudu-movie-twitter-review-and-rating/articleshow/96981731.cms

No comments