Pawan Kalyan: అన్‌స్టాపబుల్‌లో పవన్ మేనియా!. పవర్ స్ట్రామ్ వచ్చేస్తుందిరోయ్!
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో ఆహా ఇప్పటివరకు చెప్పలేదు. కానీ ఓ క్రేజీ న్యూస్ మాత్రం లీక్ ఇచ్చింది. "అన్‌స్టాపబుల్‌లో పవన్ మేనియా ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేసున్నాం" అంటూ ఓ వీడియోను ఆహా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఈ ట్వీట్‌తో పండగ చేసుకుంటున్నారు.
By January 14, 2023 at 08:44AM
By January 14, 2023 at 08:44AM
No comments