భారత్ జోడోయాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ హఠన్మరణం
Bharat Jodo Yatra: పంజాబ్‌లో కొనసాగుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరీ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఉదయం రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. ఉన్నట్లుంది అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచాడు.
By January 14, 2023 at 10:16AM
By January 14, 2023 at 10:16AM
No comments