తలైవాకు తెగ నచ్చేసిన 'వీరసింహారెడ్డి'.. ఫోన్ చేసి మరీ చెప్పిన సూపర్‌స్టార్
నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది 'వీరసింహారెడ్డి'. ఇప్పటికీ థియేటర్లలో నడుస్తోన్న ఈ సినిమాపై సూపర్‌స్టార్ రజినీ కాంత్ ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్ గోపించంద్ మలినేనికి కాల్ చేసి మరీ సినిమా గురించి మాట్లాడారు తలైవా.
By January 30, 2023 at 11:35AM
By January 30, 2023 at 11:35AM
No comments