BB Jodi: డాన్స్ షో నుంచి వచ్చేసిన ఆషూ రెడ్డి .. సమస్యేంటో చెప్పిన జూనియర్ సామ్.. కామెడీలొద్దంటూ ఫైర్
ఆషూ రెడ్డి.. క్యూట్ లుక్స్‌తో చూడటానికి సమంతలాగా అనిపించటంతో ఆమె అందరూ జూనియర్ సమంతగా పిలుస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బిగ్ బాస్ బ్యూటీ మెహబూబాతో కలిసి బిగ్ బాస్ జోడీ అనే డాన్సింగ్ షోలో పార్టిసిపేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ షో నుంచి ఆమె బయటకువ వచ్చేసింది. ఆమె అలా చేయటానికి గల కారణాలను కూడా వివరించింది. ఇంతకీ జూనియర్ సమంతకు ఏమైందంటే..
By January 17, 2023 at 08:21AM
By January 17, 2023 at 08:21AM
No comments