Rashmika Mandanna: ‘పుష్ప 2’ అప్ డేట్ ఇచ్చేసిన శ్రీవల్లి.. బోలెడు ఆశలు పెట్టుకున్న రష్మిక
Allu Arjun: గత ఏడాది ఆశించిన స్థాయిలో సక్సెస్ లేకపోవటంతో ఈ ఏడాదిలోనైనా ఆశ నేరవేరుతుందని రష్మిక వెయిట్ చేసింది. వారిసు సినిమా అమ్మడి ఆశను నేరవేర్చలేదు. హోప్స్ పెట్టుకున్న మిషన్ మజ్ను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్.. ఈ తరుణంలో రష్మిక పుష్ప 2పైనే ఆశలను పెట్టుకుంది. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పుష్ప 2 సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చేసింది. పుష్ప 2 ది రూల్ సినిమా పాన్ ఇండియా మూవీగా ఎక్సెపెక్టేషన్స్‌ను పెంచుకుంది.
By January 17, 2023 at 07:13AM
By January 17, 2023 at 07:13AM
No comments