‘అవతార్ 2’పైమరోసారి నెగిటివ్ కామెంట్స్ చేసిన నిర్మాత నాగ వంశీ.. ట్వీట్‌పై క్లారిటీ
Butta Bomma: టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi)మరోసారి అవతార్ 2పై కామెంట్స్ చేశారు. అంచనాలతో సినిమాకు వెళ్లిన తనకు సినిమా నచ్చలేదని, అదే అభిప్రాయాన్ని తాను ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశానని ఆయన తెలిపారు. ఈయన నిర్మించిన బుట్టబొమ్మ సినిమా జనవరి 26న రిలీజ్‌కు సిద్ధమవుతుంది. గతంలో తాను అవతార్ 2పై చేసిన నెగటివ్ కామెంట్స్‌పై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. చాలా మంది ప్రేక్షకులు, నెటిజన్స్ ఓపెన్‌గా...
By January 17, 2023 at 10:44AM
By January 17, 2023 at 10:44AM
No comments