Bandla ganesh: మెగాస్టార్, సూపర్‌స్టార్స్ ఊరకనే అయిపోరు.. బండ్ల గణేష్‌పై షకలక శంకర్ ఫైర్
ధమాకా సక్సెస్ మీట్‌లో రవితేజను పొగుడుతూ బండ్ల గణేష్ మాట్లాడిన మాటలపై టాలీవుడ్‌కి చెందిన కమెడియన్ షకలక శంకర్ ఫైర్ అయ్యారు. ఇండస్ట్రీ చరిత్ర నిలబెట్టిన మహానుభావుల గురించి నువ్వంత చులకనగా, తక్కువగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది ఎవరికీ కనెక్ట్ కావాలో వారికి కనెక్ట్ అవుద్ది. పేరెందుకులే అని బండ్ల పేరు ఎత్తకుండా కౌంటర్ ఇచ్చాడు. మరి దీనిపై బండ్ల రియాక్షన్ వస్తుందో లేక పట్టించుకోడో చూడాలి మరి.
By January 01, 2023 at 08:18AM
By January 01, 2023 at 08:18AM
No comments