Rishab Shetty: మరోసారి రష్మికకి రిషబ్ శెట్టి కౌంటర్.. ట్వీట్ వైరల్
రష్మిక మందన్న నటించిన తొలి చిత్రం కిరిక్ పార్టీ. రక్షిత్ శెట్టి హీరో. రిషబ్ శెట్టి దర్శకుడు. ఈ సినిమా విడుదలైన నేటికి ఆరేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆ మూవీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ దర్శకుడు రిషబ్ శెట్టి ఓ ట్వీట్ చేశారు. హీరో, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాణ సంస్థ పేరుని యాడ్ చేసిన రిషబ్.. రష్మిక మందన్న పేరుని యాడ్ చేయకపోవటం అనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మరి దీనిపై..
By December 31, 2022 at 05:02PM
By December 31, 2022 at 05:02PM
No comments