Pawan Kalyan: ‘హరి హర వీర మల్లు’ టీజర్ డేట్ ఫిక్స్.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చేన నిర్మాత..ఇదే ప్రూఫ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘హరి హర వీర మల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ ఇందులో రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ చిత్రం నుంచి ట్రీట్ ఇస్తారని ఫ్యాన్స్ సహా అందరూ ఎదురు చూశారు. కానీ కుదరలేదు. అయితే ఈ సినిమా టీజర్ గురించి నిర్మాత ఎ.ఎం.రత్నం క్రేజీ అప్‌డేట్ ఇచ్చేశారు. టీజర్ డేట్‌ను రివీల్ చేశారు. ఇంతకీ..
By January 01, 2023 at 09:15AM
By January 01, 2023 at 09:15AM
No comments