Breaking News

Tamannaah Bhatia: ముంబయిలో తమన్నా, విజయ్.. ఆ కిస్సింగ్ వీడియో తర్వాత తొలిసారి!


హాట్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. యాక్టర్ విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో వీరిద్దరూ కిస్ చేసుకున్నట్లు చెబుతోన్న ఓ వీడియో ఇప్పటికే వైరల్ అవుతోంది. ఆ వీడియో తర్వాత తొలిసారి తమన్నా, విజయ్.. ముంబయిలో మెరిశారు. గోవా నుంచి ఈ జంట.. ముంబయి చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో ఈ జంట కనిపించడంతో మరోసారి.. తమన్నా ట్రెండింగ్ అవుతుంది. మరి ఈ డేటింగ్ వార్తలపై తమన్నా ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.

By January 04, 2023 at 01:45PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tamannaah-bhatia-vijay-varma-spotted-at-mumbai-airport-after-the-new-year-celebrations/articleshow/96732509.cms

No comments