Gina Lollobrigida: ప్రపంచంలోనే అందమైన హీరోయిన్ కన్నుమూత
Gina Lollobrigida: ప్రపంచంలోనే అందగత్తెగా పేరు తెచ్చుకున్న నటి జినా లొల్లో బ్రిగిడా ఇక లేరు. ఆమె వయసు 95 ఏళ్లు. ఇటాలియన్ సిల్వర్ స్క్రీన్‌పై తన నటన, అందంతో ఆమె ఓ వెలుగు వెలిగారు. హాలీవుడ్ ప్రముఖులు జినా లొల్లో బ్రిగిడా మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈమె 60కి పైగా చిత్రాల్లో నటించారు. 1950లో మోస్ట్ బ్యూటీఫుల్ ఉమెన్ ఇన్ ది వరల్డ్‌గా ఆమె పేరుని సంపాదించుకున్నారు. 1960లో ఆమె...
By January 18, 2023 at 09:28AM
By January 18, 2023 at 09:28AM
No comments