Vishal: కొడుకు కోసం విశాల్ పోరాటం.. పోలీసోడి ‘లాఠీ’ పవర్
విశాల్, సునైన జంటగా నటించిన చిత్రం ‘లాఠీ’. రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 22న రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. సినిమాలో విశాల్ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారని అర్థమవుతుంది. తన కొడుకు కోసం కానిస్టేబుల్ ఎలాంటి పోరాటం చేశాడనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కింది. వినోద్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
By December 13, 2022 at 07:06AM
By December 13, 2022 at 07:06AM
No comments