India China Troops చైనా మరో దుస్సాహసం.. అరుణాచల్‌లోకి కర్రలు, ఇనుప రాడ్లతో ప్రవేశించిన 300 మందికిపైగా సైనికులు
India China Troops భారత్ సైన్యానికి అనేక ప్రయోజనాలు దక్కకుండా ఉండాలంటే అరుణాచల్ ప్రదేశ్‌ను హస్తగతం చేసుకోవాలని చైనా భావిస్తోంది. ఆ ప్రాంతం పట్టుచిక్కితే భూటాన్‌కు ఇరువైపులా తన సరిహద్దులు ఉంటాయని చైనా పన్నాగం. ఇప్పటికే భూటాన్ పశ్చిమ ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రదేశాలను అనుసంధానించడానికి రోడ్లను నిర్మిస్తోంది. వీటిని డోక్లామ్ నుంచి గమోచిన్ వరకూ విస్తరించాలని చైనా ఆలోచన. ఈ నేపథ్యంలో భారత్‌కు రక్షణ కవచంగా ఉన్న అరుణాచల్ తమదేనని వాదిస్తోంది.
By December 13, 2022 at 07:13AM
By December 13, 2022 at 07:13AM
No comments