Vijay Devarakonda: రౌడీ ఫ్యాన్స్‌కు ‘దేవర శాంటా’ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. 100 మందికి పెయిడ్ హాలిడే ఆఫర్
టాలీవుడ్‌లో షార్ట్ టైమ్‌లో ఊహించని స్టార్‌డమ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండకు ఇండస్ట్రీలో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యూత్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న విజయ్.. వారి కోసం ఏదో ఒక ఫేవర్ చేసేందుకు ఎప్పుడూ ముందుంటాడని తెలిసిందే. ఇదే క్రమంలో పాండమిక్‌లో అనేక కార్యక్రమాలు నిర్వహించి మనుసున్న హీరో అనిపించుకున్నాడు. అలాగే ‘దేవర శాంటా’ పేరుతో ఒక ట్రెడిషన్‌ను ఐదేళ్లుగా కొనసాగిస్తున్న విజయ్.. ఇందులో భాగంగానే ఈ క్రిస్మస్‌కు ఊహించని గిఫ్ట్ ప్రకటించాడు.
By December 26, 2022 at 07:07AM
By December 26, 2022 at 07:07AM
No comments