Breaking News

Karnataka MLA ఏపీలోని ఆ 40 గ్రామాలను మన రాష్ట్రంలో కలపండి.. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే


Karnataka MLA సరిహద్దు సమస్యపై కర్ణాటక-మహారాష్ట్ర మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అలాగే, అసోం-మేఘాలయ మధ్య గత 50 ఏళ్ల నుంచి ఈ అంశం నలుగుతూనే ఉంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌కు ఒడిశాకు మధ్య తరుచూ కొఠియా గ్రామాల కోసం గొడవలు జరుగుతున్నాయి. తాజాగా, కర్ణాటకలో ఏపీ గ్రామాలను మన రాష్ట్రంలో విలీనం చేసి, కన్నడ విద్యను కాపాడుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో కోరడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

By December 25, 2022 at 09:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ballari-district-bjp-mla-somalingappa-wants-to-merge-andhra-pradesh-40-villages-in-karnataka/articleshow/96490181.cms

No comments