Tollywood: సీనియర్ నటుడు చలపతి రావు కన్నుమూత
సీనియర్ విలక్షణ నటుడు చలపతి రావు గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. కైకాల సత్యనారాయణ మరణ వార్తను మరువక ముందే ఇలా జరగటం ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కి గురి చేస్తుంది. ఈయనకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు. ఆరు వందలకు పైగా సినిమాల్లో వైవిధ్యమైన ఎన్నో పాత్రల్లో చలపతి రావు నటించారు. . 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లి పర్రులో చలపతిరావు జన్మించారు. ఈయన మరణంతో టాలీవుడ్ షాక్‌కి గురైంది.
By December 25, 2022 at 07:28AM
By December 25, 2022 at 07:28AM
No comments