Krishna janmabhoomi Row మథుర మసీదు వివాదంపై కోర్టు సంచలన ఆదేశాలు
Krishna janmabhoomi Row ప్రస్తుతం దేశంలో జ్ఞాన్‌వాపి మసీదు అంశంపై వివాదం కొనసాగుతుండగా.. మరో మసీదుపై కోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. మథురలోని షాహీ ఈద్గా మసీదు వివాదంపై డిసెంబరు 8న జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ సర్వే చేపట్టాలన్నది సారాంశం. అయితే, వివాదం చాలా కాలంగా నడుస్తున్నదే. అదిప్పుడు కొత్త మలుపు తీసుకుంది. కోర్టు ఉత్తర్వులపై మసీదు కమిటీతో పాటు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.
By December 25, 2022 at 07:05AM
By December 25, 2022 at 07:05AM
No comments