Isha Ambani Twins కవలలతో స్వదేశానికి కుమార్తె.. ఆనందంలో 300 కిలోల బంగారం దానం చేయనున్న అంబానీ!
Isha Ambani Twins ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ గత నెలలో పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఈషాకు పిరామల్ అధినేత కుమారుడు అజయ్‌తో 2018లో వివాహం జరిగిన విషయం తెలిసిందే. చిన్ననాటి స్నేహితులై వీరి స్నేహం పెద్దైన తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల మధ్య కూడా సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో ఈషా-అజయ్ పెళ్లికి పెద్దలు అంగీకరించారు. ఈషా వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. రిలయన్స్‌కు సంబంధించిన రిటైల్ వ్యాపార బాధ్యతల్ని ఆమె నిర్వహిస్తున్నారు.
By December 25, 2022 at 07:44AM
By December 25, 2022 at 07:44AM
No comments