Supreme Court ఛారిటీ ఉద్దేశం మతమార్పిడి కాకూడదు.. ప్రలోభాలు ప్రమాదకరం: సుప్రీంకోర్టు

Supreme Court దేశంలో బలవంతపు, మోసపూరిత మతమార్పిడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్ని చోట్ల జరుగుతున్న బలవంతపు మతమార్పిడులు చాలా తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించింది. వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఇలాంటి పరిస్థితిని అరికట్టకపోతే అత్యంత ప్రమాదకరంగా మారుతుందని పేర్కొంది. తాజాగా ఈ అంశంపై మళ్లీ కీలక వ్యాఖ్యలు చేసింది. దాతృత్వం ఉద్దేశాన్ని నొక్కి చెప్పడం మత మార్పిడి కాకూడదని
By December 06, 2022 at 08:26AM
By December 06, 2022 at 08:26AM
No comments