HIT 3 గురించి డైరెక్టర్ శైలేష్ కొలను అప్‌డేట్.. అర్జున్ సర్కార్‌గా సీరియస్ లుక్‌లో నాని

HIT 3 Movie నెక్ట్స్ లెవల్ ర్యాంపేజ్ అంటూ దర్శకుడు శైలేష్ కొలను హింట్ ఇచ్చేశాడు. ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని నటించబోతున్నాడు. హిట్-3 క్లైమాక్స్‌లోనే ఈ మేరకు హింట్ ఇచ్చిన శైలేష్ కొలను.. తాజాగా ఒక ఫొటోని కూడా షేర్ చేశాడు. అంతేకాకుండా తన హిట్-1 హీరో విశ్వక్ సేన్, హిట్-2 హీరో అడవి శేష్.. నెక్ట్స్ హిట్-3 మూవీ హీరో నానితో కలిసి ఒక ఫొటోని కూడా నెటిజన్లతో పంచుకున్నాడు.
By December 06, 2022 at 08:10AM
By December 06, 2022 at 08:10AM
No comments