హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మికి గుడిలో చేదు అనుభవం..లైంగిక వేధింపులపై ఓపెన్ కామెంట్స్

గాడ్సే, పొన్నియిన్ సెల్వన్ రీసెంట్‌గా విడుదలైన మట్టి కుస్తీ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించి తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది ఐశ్వర్య లక్ష్మి. ఈ మలయాళీ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తనకు చిన్నతనంలో ఎదురైన లైంగిన వేధింపుల సమస్యను బాహాటంగా చెప్పింది. అది కూడా బయటకు కాదని, ఓ గుడిలో అని ఆమె చెప్పిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి. ఐశ్వర్య లక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
By December 07, 2022 at 07:01AM
By December 07, 2022 at 07:01AM
No comments