South Korea రెండేళ్లు తగ్గిపోనున్న ఆ దేశంలో పౌరుల వయసు!
South Korea భారత్ సహా పలు దేశాలు వయసు లెక్కింపులో అంతర్జాతీయ ప్రమాణాన్ని అనుసరిస్తున్నాయి. కానీ, కొరియా, చైనా వంటి దేశాల్లో మాత్రం ఒకటి రెండు కాదు ఏకంగా మూడు పద్దతులు పాటిస్తున్నారు. దీంతో వారి వయసులో వ్యత్యాసం ఉంటోంది. ఇది గందరగోళానికి కారణం కావడంతో దీనిని మార్చాలని అక్కడ పాలకులు నిర్ణయించారు. అందుకు అవసరమైన చట్టంలో మార్పులు చేశారు. ఈ సవరణ చట్టం వచ్చే ఏడాది జూన్ నుంచి అమల్లోకి రానుంది.
By December 12, 2022 at 11:14AM
By December 12, 2022 at 11:14AM
No comments