Ravi Teja First look : సంక్రాంతికి పూనకాలు లోడింగ్.. ‘వాల్తేరు వీరయ్య’ నుంచి రవితేజ ఫస్ట్ లుక్ టీజర్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
Ravi Teja: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. చిరు, రవితేజ నటిస్తోన్న సినిమా. దీనిపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. సోమవారం రోజున వాల్లేరు వీరయ్య నుంచి రవితేజ క్యారెక్టర్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రవితేజ మాస్ లుక్, యాక్షన్ పీక్స్‌లో ఉంది. సంక్రాంతికి పూనకాలు లోడింగ్ అని చెప్పటంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి.
By December 12, 2022 at 11:44AM
By December 12, 2022 at 11:44AM
No comments