Shraddha Walker Case Updates శ్రద్ధా అలా బెదిరించనందుకే చంపేశా.. చైనా క్లీవర్‌తో ముక్కలు కోశా: నార్కో పరీక్షలో బయటపెట్టిన అఫ్తాబ్

Shraddha Walker Case Updates శ్రద్ధా హత్యకేసులో నిందితుడు ఆఫ్తాబ్‌కు కోర్టు అనుమతితో గురువారం నార్కో పరీక్ష నిర్వహించారు. రెండు గంటల పాటు రోహిణి ఆస్పత్రిలో జరిగిన ఈ పరీక్షలో హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను అతడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం మరోసారి అతడికి ఈ పరీక్షను నిర్వహించనున్నారు. గురువారం నాటి పరీక్షలో శ్రద్ధాను తాను ఎందుకు చంపాల్సి వచ్చిందో అఫ్తాబ్ వెల్లడించినట్టు ఢిల్లీ పోలీస్ వర్గాలు తెలిపాయి.
By December 03, 2022 at 10:40AM
By December 03, 2022 at 10:40AM
No comments