Bihar Teachers Leave Letter డిసెంబరు 5 మా అమ్మ చనిపోతుంది.. సెలవు కావాలి: విస్తుగొలిపే కారణాలతో లీవ్

Bihar Teachers Leave Letter జిల్లా కలెక్టర్, కమిషనర్లు ప్రభుత్వ ఉపాధ్యాయుల సీఎల్‌కు సంబంధించి వెలువరించిన ఉత్తర్వులపై టీచర్లు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. కారణం చెప్పి సీఎల్ తీసుకోవడానికి ముందే దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఆదేశాలు జారీచేశారు. దీనిపై అయోమయంలో ఉన్న ఉపాధ్యాయులు.. ఆగ్రహం చెందుతున్నారు. అనారోగ్యం గురించి, అత్యవసర పని గురించి ముందుగానే ఎలా చెప్పగలమని మండిపడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా వింత కారణాలతో సెలవు చీటీలు రాస్తున్నారు.
By December 03, 2022 at 09:43AM
By December 03, 2022 at 09:43AM
No comments