RRR2: ‘ఆర్ఆర్ఆర్2’ స్క్రిప్ట్ పనులు షురూ.. హింట్ ఇచ్చిన రాజమౌళి
దర్శకుడు రాజమౌళి విజువల్ వండర్‌గా తీర్చిదిద్దిన ‘ఆర్‌ఆర్ఆర్’ మూవీ అనేక రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. అంతర్జాతీయ వేదికలపైనా పలు ప్రెస్టీజియస్ అవార్డులను దక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళితో పాటు మూవీ టీమ్‌కు ఎక్కడికి వెళ్లినా ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌కు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. తాజాగా జక్కన్నకు కూడా ఇదే ప్రశ్న ఎదుర్కోగా.. ఇందుకు సంబంధించిన ఐడియా రావడమే ఆలస్యమని, ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆ పనిలో ఉన్నారని సీక్వెల్‌కు హింట్ ఇచ్చాడు.
By December 14, 2022 at 06:59AM
By December 14, 2022 at 06:59AM
No comments