Anupama: అనుమప పరమేశ్వరన్‌పై అల్లు అరవింద్ ఎమోషనల్ కామెంట్స్..
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్.. యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ఎమోషనల్‌గా మాట్లాడారు. నిఖిల్ సిద్దార్థ్, అనుపమ జంటగా నటించిన ‘18 పేజెస్’ చిత్రం త్వరలోనే విడుదలవుతున్న నేపథ్యంలో ఏర్పాటుచేసిన ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఆయన ఈ కామెంట్స్ చేశారు. కాగా అల్లు అరవింద్ మాటలకు అనుపమతో పాటు హాజరైన అతిథులు కూడా షాక్ అయినప్పటికీ.. ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యారు.
By December 13, 2022 at 11:07AM
By December 13, 2022 at 11:07AM
No comments