Bonus ఉద్యోగులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి.. ఒక్కొక్కొరికి రూ.82 లక్షల బోనస్ ప్రకటించిన లేడీ బాస్!
Bonus కరోనా మహమ్మారి తర్వాత గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితుల నెలకున్నాయి. దీని కారణంగా పలు సంస్థలు, కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఆ నష్టాలను పూడ్చుకోడానికి పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను తొలగించడానికి ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. ఇప్పటికే దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులను తొలగించాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాలు ప్రయివేట్ ఉద్యోగులను పీడకలలా వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగాలను కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
By December 14, 2022 at 07:16AM
By December 14, 2022 at 07:16AM
No comments