RRR షూటింగ్‌లో రాజమౌళికి ఆరోగ్య సమస్య.. రివీల్ చేసిన శ్రియ

SS Rajamouli health problem గురించి హీరోయిన్ షాకింగ్ విషయం చెప్పింది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్లాష్‌బ్యాక్‌లో వచ్చే సీన్ల చిత్రీకరణ సమయంలో రాజమౌళి ఆస్తమాతో ఇబ్బందిపడ్డారట. అజయ్ దేవగణ్, శ్రియ కాంబినేషన్‌లో వచ్చే ఆ సీన్ల షూటింగ్ సమయంలో దుమ్ము ఎక్కువగా రేగడంతో రాజమౌళి ఇబ్బందిపడ్డారని కూడా శ్రియ గుర్తు చేసుకుంది. కానీ.. సినిమాని స్క్రీన్‌పై బాగా ప్రజెంట్ చేయాలనే తాపత్రయంలో ఆ దుమ్ముని కూడా రాజమౌళి లెక్క చేయకుండా..?
By December 03, 2022 at 09:52AM
By December 03, 2022 at 09:52AM
No comments