Madras High Court తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో సెల్ ఫోన్లపై నిషేధం.. మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు

Madras High Court దేవాలయాలకు సంబంధించి మద్రాసు హైకోర్టు శుక్రవారం సంచలన ఆదేశాలు వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గుళ్లలోకి భక్తులు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం విధించాలని స్టాలిన్ సర్కారును ఆదేశించింది. దేవాలయాల పరిశుద్ధత, పవిత్రతను కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాదు ఆలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయాలని, ప్రార్థనా స్థలాల స్వచ్ఛత, పవిత్రతను కాపాడటమేనని తమ ఉత్తర్వుల ఉద్దేశమని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.
By December 03, 2022 at 08:57AM
By December 03, 2022 at 08:57AM
No comments