RRR movie: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రేసులో RRR... ఎంపికైన కేటగిరీలు ఏవంటే!
రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం RRR . అంతర్జాతీయంగా ఈ సినిమా ఇప్పటికే పలు కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. ఇప్పుడు బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీల్లో ట్రిపుల్ ఆర్ నామినేట్ కావటం సినీ ఇండస్ట్రీ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నామినేట్ అయిన గోల్డెన్ గ్లోబ్ రెండు కేటగిరీల్లో ఓ అవార్డు సంపాదించుకున్నా చాలు.. గోల్డోన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకున్న తొలి సినిమా RRR అవుతుంది.
By December 13, 2022 at 10:49AM
By December 13, 2022 at 10:49AM
No comments