MK Stalin క్యాబినెట్‌లోకి వారసుడు.. మంత్రిగా ఉదయనిధి రేపే ప్రమాణం
MK Stalin తమిళనాడులో పదేళ్ల తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే- బీజేపీ కూటమిని డీఎంకే ఓడించిన విషయం తెలిసిందే. కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఏడాదిన్నర తర్వాత ఆయన క్యాబినెట్‌లో మార్పులు చేస్తున్నారు. వారసుడి ఉదయనిధికి మంత్రి పదవి కట్టబెడుతున్నారు. దీనిపై ప్రతిపక్ష అన్నాడీఎంకే విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం ఉదయనిధి ఎమ్మెల్యేగా.. డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే.
By December 13, 2022 at 08:07AM
By December 13, 2022 at 08:07AM
No comments