Raja Pateria ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అరెస్ట్
Raja Pateria ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజా పటేరియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆయనను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. దామోహ్ జిల్లా హట్టాలోని ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు అదుపులోకి తీసుకుని తరలించారు. పటేరియా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
By December 13, 2022 at 11:03AM
By December 13, 2022 at 11:03AM
No comments