RGV: అషురెడ్డి పాదాల చెంత ఆర్జీవీ.. కాలి వేళ్లు జుర్రేసి.. ఛీఛీ ఇదేం పని సామీ..!

వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ్ ఏం చేసినా సంచలనమే. సాధారణంగా బతకడాన్ని అస్సలు ఇష్టపడని ఆర్జీవీ.. కాంట్రవర్షియల్ కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట. అలాగే అందమైన అమ్మాయిలతో సరదాగా గడపడంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఇప్పటికే పలువురు యాంకర్లు, అప్‌కమింగ్ యాక్ట్రెస్‌తో బోల్డ్ ఇంటర్వ్యూల ద్వారా సెన్సేషన్ క్రియేషన్ చేసిన వర్మ.. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పాదాల చెంత సేదీరుతూ చేసిన ఇంటర్వ్యూ నెట్టింట వైరల్‌గా మారింది.
By December 07, 2022 at 11:30AM
By December 07, 2022 at 11:30AM
No comments