ముంబై బిజినెస్ మ్యాన్‌తో పెళ్లి.. ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారు.. తమన్నా క్లారిటీ

సత్యదేవ్ హీరోగా వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్ మరియు మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నాగ శేఖర్ దర్శకత్వంలో చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా గుర్తుందా శీతాలం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 9న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఆమె పెళ్లి గురించి నెట్టింట వైరల్ అయిన వార్తలు గురించి తమన్నా రియాక్ట్ అయ్యింది. ఇంతకీ తమన్నా తన పెళ్లి గురించి..
By December 07, 2022 at 10:45AM
By December 07, 2022 at 10:45AM
No comments