Avatar 2: అవతార్ 2 మూవీకి మాస్టర్ పీస్ టాక్.. ఫస్ట్ పార్ట్‌కు మించిన విజువల్స్

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవతార్ 2’ మూవీ సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకుంటోంది. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్ మూవీని ‘మాస్టర్ పీస్’గా పోల్చడమే కాక మొదటి భాగం కంటే మించిపోయేలా ఉందనే టాక్స్ వినిపిస్తున్నాయి. లండన్‌లో ఇటీవలే ప్రదర్శించిన వరల్డ్ ప్రీమియర్ తర్వాత మూవీ లవర్స్ నుంచి సోషల్ మీడియాలో వేదికగా ఈ విధమైన రెస్పాన్స్ లభిస్తోంది.
By December 07, 2022 at 01:01PM
By December 07, 2022 at 01:01PM
No comments