Raviteja: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో శ్రీలీల రేంజ్ ఊహించలేరు.. గుర్తుపెట్టుకోండి : రవితేజ
మాస్ మహరాజ్ రవితేజ రీసెంట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బ్లాక్ బస్టర్ టాక్‌తో వీక్ డేస్‌లోనూ వసూళ్లు రాబడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఇందులో భాగంగా రవితేజ వ్యక్తిత్వంపై హరీష్ శంకర్, బండ్ల గణేష్ ఇచ్చిన ఎనర్జిటిక్ స్పీచ్‌లు ఫ్యాన్స్‌ను అలరించాయి. ఇదే క్రమంలో మాస్ మహరాజ్ రవితేజ హీరోయిన్ శ్రీలీల గురించి చెప్పిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.
By December 30, 2022 at 09:20AM
By December 30, 2022 at 09:20AM
No comments