Guruvayur Temple అనంత పద్మనాభుడే కాదు.. గురువాయూర్ శ్రీకృష్ణుడూ సంపన్నుడే.. భారీగా సంపద!
Guruvayur Temple అనంత పద్మనాభస్వామి దేవాలయం.. గత కొన్నేళ్ల నుంచి వార్తాలో బాగా వినిపిస్తున్న పేరు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. నేలమాళిగల్లో బయటపడిన బంగారం, వజ్రాలు, వైఢూర్యాల వల్ల ఈ ఆలయం సర్వత్ర చర్చనీయాంశమైంది. కొన్ని లక్షల కోట్లు విలువ ఉంటుందని అంచనా వేశారు. తాజాగా, కేరళలోని మరో ఆలయానికి కూడా భారీగా సంపదలు ఉన్నట్టు ఆర్టీఐ ద్వారా ఓ భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చింది.
By December 30, 2022 at 08:49AM
By December 30, 2022 at 08:49AM
No comments