PM Modi శతవసంతాల ఆత్మగౌరవ శిఖరం.. మోదీ విజయం వెనుక మాతృమూర్తి!
దేశానికి ఓ గొప్ప నాయకుడ్ని అందించిన తల్లి.. కొడుకు ముఖ్యమంత్రి అయితే చూసి మురిసిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి భారత ప్రధానిగా తిరిగివచ్చిన మోదీని చూసి ఉప్పొంగిపోయింది. ప్రధానికి తల్లి అయినా అదే సాదాసీదా జీవితం. గాంధీనగర్‌లో ఓ చిన్న గదిలో జీవించిన సమున్నత వ్యక్తిత్వం ఆమెది.. వందేళ్ల వయసులో కూడా హీరాబెన్ తన పనులు తాను చేసుకుంటూ ఎవరిపైనా ఆధారపడలేదు. చివరి వరకూ తన పనులు తానే చేసుకున్నారు.
By December 30, 2022 at 08:05AM
By December 30, 2022 at 08:05AM
No comments