Rambha: జేడీ చక్రవర్తి పెద్ద అబద్ధాలకోరు.. బొంబాయి ప్రియుడిపై రంభ కామెంట్స్
టాలీవుడ్‌లో 90లలో బబ్లీ, గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి రంభ. కొన్ని సినిమాల్లో అమయాకపు, అల్లరి పిల్ల పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అమితంగా అలరించింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాక మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయింది. ఇదిలా ఉంటే.. ‘బొంబాయి ప్రియుడు’ చిత్రంలో తనతో కలిసి నటించిన నటుడు జేడీ చక్రవర్తి గురించి తాజా ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది రంభ. అవి ఏంటంటే..
By December 29, 2022 at 08:11AM
By December 29, 2022 at 08:11AM
No comments