Breaking News

Naga Chaitanya: నాగచైతన్య కస్టడీపై అప్‌డేట్.. రిలీజ్ అయ్యేది అప్పుడే..


అక్కినేని హీరో నాగ చైతన్య చివరగా అమీర్ ఖాన్‌తో కలిసి నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీలో కనిపించాడు. ఈ సినిమా ఆశించిన విజయం అందించకపోవడంతో నెక్ట్స్ సినిమాపై కాన్సంట్రేట్ చేశాడు చైతన్య. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో ‘కస్టడీ’ పేరుతో బైలింగువల్ సినిమా చేస్తు్న్నాడు. కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి అక్కినేని అభిమానులకు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వెలువడింది. తాజాగా కస్టడీ రిలీజ్ డేట్‌ ప్రకటించారు మేకర్స్.

By December 29, 2022 at 09:01AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/naga-chaitanya-custody-release-date-has-been-confirmed/articleshow/96584975.cms

No comments